Wednesday, December 17, 2008

తవిక అదేనండి కవిత

శుభోదయం,
నీకేమి సంతోషంగా పడుకున్నవేమో,
నాకేమే నిన్ను చూడాలని,
నీతో మాట్లాడాలని,
నీ వూపిరి నన్ను తాకాలని,
నిజంగానే ఇంత ఇష్టపడుతున్నాన...నేను..ఏమో?
ఎందుకు ఇంట వుక్కిరిబిక్కిరి అవుతున్నాను అని అంటావు?
నా ప్రాణం..నా వూపిరి..ఏడు సముద్రాల ఆవల వుంటే,
నేను ఎన్నిప్రానాయమాలు చేస్తే ఏమి ...ఏది చేసిన ఏమి లేదు కదా...
సరే వుంటాను

No comments: